Tuesday, May 22, 2012

LOVELY- MY OPINION













ప్రేమకావాలి ఫేం " ఆది " రెండో చిత్రం " లవ్లీ " ఎంతో sensibility తో తెరకెక్కించారు దర్శకురాలు " జయ బి " .

కథ కన్నా కథనంతో నడిచే చిత్రం" లవ్లీ " , " ఒక commercial చిత్రానికి కావాల్సిన పోరాట సన్నివేశాలు ( fights ) , పాటలు , twist లు అన్నిటిని చక్కగా పొందుపరచిన స్క్రిప్ట్ " లవ్లీ చిత్రం లో ఉంది . ఈనాటి యువతరానికి హీరో అంటే ఇలా ఉండాలి అని ఒక గిరి గీసుకోలేదు . ఒక సాధారణమైన యువకునికి అద్దం పట్టే పాత్రని జయ గారు ఆది కి design చేసారు . రొమాంటిక్ గా , హాస్య భరితంగా సాగే సినిమా మొదటి భాగం లో హీరోయిన్ , హీరో కి ఎంత ప్రాధాన్యత ఉందో , వెన్నెల " కిషోర్ " , L .B .W ఫేం " చిన్మయి " , సత్య కృష్ణ ," హర్ష వర్ధన్ " ," ఆహుతి ప్రసాద్ " లకు కూడా ఉంది . .

నట కిరీటి " రాజేంద్ర ప్రసాద్ " హీరోయిన్ తండ్రి పాత్రకి చక్కని న్యాయం చేసారు . ఈ చిత్రం రెండవ భాగం అంత రాజేంద్ర ప్రసాద్ , ఆది ల మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది..

ఇక్కడ దర్శకురాలి గురించి మాట్లాడుకోవాలి . హీరో ఆది మొదటి సినిమాకి ఎక్కువ దూరంగా వెళ్ళకుండా అందులో అభిమానులకి నచిన అంశాలను ( intro song , fights ) దృష్టిలో ఉంచుకొని చక్కగా సినిమా ని మలిచారు .

" అనూప్ రూబెన్ " కూడా చక్కటి పాటలతో సహా background స్కోరు లో అక్కడక్కడ ఆది మొదటి చిత్రం అయిన " ప్రేమకావాలి FLAVOUR ని touch చేసారు " .. camera వర్క్ , ఎడిటింగ్, నృత్య దర్శకుల శాఖలు కూడా తమ పనితనాన్ని రుజువు చేసుకున్నారు , మొదటి సినిమా లో కన్నా ఆది ఇందులో matured action తో పాటు మంచి దేహాక్రుతి ( physic ) ని చూపించగలిగారు హీరో ఆది ..

సగటు తెలుగు సినిమా అభిమాని ఈ చిత్రాన్ని చూసి చక్కని వినోదాన్ని పొందచ్చు...


by
mkK

© mkK ...

No comments:

Post a Comment